Syeraa Narasimha Reddy : Nayan Makes Inconvenient To Sye Raa’s Team | Filmibeat Telugu

2018-11-16 893

Actress Nayan has given only three days to Sye Raa’s team in this schedule due to her busy schedule. Director Surender Reddy and his team are working round the clock to finish as many scenes as possible with Nayan, Chiru and other actors.
#syeraanarasimhareddy
#nayanthara
#tollywood
#chiranjeevi
#surenderreddy

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.... ఉయ్యాలవాడ భార్య పాత్రను నయనతార పోషిస్తోంది. అయితే తాజా షెడ్యూల్‌లో హీరోయిన్ నయనతార 'సైరా' టీమ్ మొత్తాన్ని పరుగులు పెట్టించిన వైనం చర్చనీయాంశం అయింది. దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గర నుంచి సెట్లో ఉండే ప్రతి టెక్నీషియన్ ఓవర్ టైమ్ పని చేయాల్సి వచ్చిందట.